గ్రామ సచివాలయ సిబ్బంది వివరాలు

ఉద్యోగి హోదా పేరు ఫోన్ నెంబరు
పంచాయతీ కార్యదర్శి హారతి
వీఆర్వో కిరణ్ +917989797904
సర్వే అసిస్టెంట్ అమరేశ్వరి +919533720557
ఏఎన్ఎం బేబీ +919676628328
వెటర్నరీ లేదా ఫిషెరీస్ అసిస్టెంట్ సిబ్బంది లేరు సిబ్బంది లేరు
మహిళల రక్షణ ఉద్యోగి దివ్య +919652444848
ఇంజనీరింగ్ అసిస్టెంట్ హేమంత్ +918500341376
ఎలెక్ట్రికల్ అసిస్టెంట్ సిబ్బంది లేరు సిబ్బంది లేరు
అగ్రి,హర్టీకల్చర్ ఎంపీఈవోలు అపర్ణ +91
డిజిటల్ అసిస్టెంట్ అయ్యప్ప కుంచ +919741919900
వెల్ఫేర్ అసిస్టెంట్

భూసార పరీక్ష చేసుకోవడం కోసం క్రింది చిరునామాని సంప్రదించండి
STL Tirupathi
Assistant Director of Agriculture
(Soil Testing Laboratory),
S.V.Agricultural College,
R.A.R.S. Campus,
Tirupati-517502.
+91 8886614179

చంద్రగిరి వ్యవసాయ కార్యాలయంలో జింక్ సల్ఫేట్ సబ్సిడీ ద్వారా లభిస్తోంది, కావున అవసరం అయిన రైతులు సాగర్ గారిని (+918639416088) లేదా చంద్రగిరి వ్యవసాయ కార్యాలయంను సంప్రదించగలరు.

చంద్రగిరి మండలంలో వరి ధాన్యం ఉన్న రైతుల కి తెలియచేయడం ఏమనగా ప్రభుత్వము వరి పంటను వెలుగు సంఘం ద్వారా కొనుగోలు చేస్తామని తెలియచేసారు కనీస మద్దతు ధర ~1800 రూ ఉందని సమాచారము .కావున మీరు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పుస్తకము నకలు మన గ్రామ సచివాలయం లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ (సాగర్ , ఫోన్ నెంబరు +918639416088) చేత రిజిస్ట్రేషన్ చేయించుకొనవలెనని కోరుచున్నాము.

కరోనా కారణం గా వెలుగు సంస్థ "రైతు భరోసా" ద్వారా కొనుగోలు చేయవలసి ఉన్న "వరి ధాన్యము " కొనుగోలు ఆపేయడం జరిగింది,కావున రైతులు గమనించి ప్రత్యామ్నాయం చుసుకొగలరు.

గ్రామ సభ 07-12-2019 (శనివారం) రోజున జరగడమైనది,ఇందులో గ్రామాభివృద్ధి పైన చర్చించడమైనది.ఇందులో చర్చించిన విషయాలు :-

గ్రామ సభ 07-01-2020 ( మంగళవారము ) జరుగును కావున మన పంచాయతీ సభ్యులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలసినదిగా కోరడమైనది . సభ ముఖ్య ఉద్దేశం వ్యవసాయ పంటలు ఆన్లైన్ కి ఎక్కించుట , బడ్జెట్ తయారీ మరియు మన పంచాయతీ సమస్యలు గురించి చర్చించుట .

గ్రామ సభ 07-01-2020 ( మంగళవారం ) జరిగినది ఇందులో ముఖ్యంగా ఎల్‌ఈ‌డి లైట్లు పండగ ముందే వేయాలని మన గ్రామ ప్రజలు కొరడమైనది. పంచాయతీ కార్యదర్శి కూడా అంగీకరించడమైనది మరియు రోడ్ల మరమత్తు చెయ్యమని అభ్యర్తించాము.

గ్రామ సమావేశము 31-03-2020 ( మంగళవారం ) జరపడమైనది .
ఈ సమావేశంలో కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారికి ఆకలి తీర్చడానికి మన వంతు కృషి చేద్దామని చర్చించడమైనది దానికి సమావేశంలో పాల్గొన్న వారు సానుకూలంగా స్పందించి వారికి తోచిన సాయం చేసారు మరియు గ్రామ ప్రజలు కూడా వారికి తోచిన సాయం చేసారు .


సామాజిక తనికీ (SOCIAL AUDIT ON NREGS WORKS)లో భాగంగా 05-03-2021 (శుక్రవారం) నాడు గ్రామములో సమావేశం జరగడమైనది ఇందులో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా అవెన్యూ ప్లాంటేషన్ (రోడ్డుకు ఇరువైపులా నాటు చెట్లు) పథకం వల్ల నిధులు వృధా కాకుండా చెట్లను బ్రతికించాలని కోరారు new






























































This blog is owned by గంగి రెడ్డి పి , Developed by రేవంత్ కుమార్ రెడ్డి కె

© గంగుడుపల్లి